Gurukul Schools Admissions: గురుకుల పాఠశాలలో ప్రవేశానికి పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ పెద్దిరెడ్డి వెంకటరమణారెడ్డి తెలిపారు.
మార్చి 1వ తేదీ ఆయన మాట్లాడుతూ 5వ తరగతిలో అడ్మిషన్, 6,7,8 తరగతుల్లో ఖాళీల భర్తీకి ఏపీఆర్‌ఎస్ క్యాట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్‌లకు ఏపీఆర్‌జేసీ, డిగ్రీలో ప్రవేశానికి ఏపీఆర్‌డీసీ సెట్ జరుగుతుందని వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 31వ తేదీలోపు www.aprs.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
MD Shabina: ఏకకాలంలో మూడు ఉద్యోగాలకు ఎంపిక
#Tags