School Exams 2025 News: ఏప్రిల్‌ 9 నుంచి 1-9 తరగతుల వార్షిక పరీక్షలు ప్రారంభం

School Exams 2025 News: ఏప్రిల్‌ 9 నుంచి 1-9 తరగతుల వార్షిక పరీక్షలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థుల పరీక్షలను ఏప్రిల్‌ 9 నుంచి 17వ తేదీ వరకు జరగనున్నాయి.  పరీక్షలు ఏప్రిల్‌ 20తో ముగు­స్తాయి. 23వ తేదీకల్లా విద్యార్థుల ఫైనల్‌ ఫలితాలు వెల్లడిస్తారు. 24వ తేదీ పాఠశాలలకు చివరి పనిదినం. ఆ మర్నాడు నుంచి వేసవి సెలవులుంటాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే అన్ని పాఠశాలలకు పంపింది.   కాగా శనివారం నుంచి స్కూళ్లకు ఒంటి పూట బడులు మొదలు కానున్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి:TSPSC-RIMC Admissions: ఎనిమిదో తరగతిలో ప్రవేశాలు.. పరీక్షా విధానం, దరఖాస్తు విధానం ఇలా..

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags