Railway Recruitment : 3115 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

కోల్‌కతాలోని ఈస్ట్రన్‌ రైల్వే- రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ).. అప్రెంటిస్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 3115
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయస్సు: 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. 
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

Contract Jobs: కేజీబీవీల్లో కాంట్రాక్ట్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తు రుసుం: రూ. 100
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్‌ 23, 2024

DSC 2008 Certificate Verification: ఈనెల 30న డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags