Contract Jobs : బామర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్‌లో వివిధ ఉద్యోగాలు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 07.
» పోస్టుల వివరాలు: మేనేజర్–01, డిప్యూటీ మేనేజర్–01, అసిస్టెంట్ మేనేజర్–01, ఆఫీసర్/జూనియర్ ఆఫీసర్–04.
» విభాగాలు: ఛానల్ సేల్స్, వెకేషన్స్, కార్పొరేట్ బిజినెస్, ట్రావెల్.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఎంటీఎం/ఎంబీఏ/గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: మేనేజర్ పోస్టుకు 38 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 35 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 32 ఏళ్లు, ఆఫీసర్/జూనియర్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
HAL Jobs : హాల్‌లో తాత్కాలిక ఉద్యోగాలు.. ఈ పోస్టుల్లో దరఖాస్తులు..
» ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం:
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» దరఖాస్తులకు చివరితేది: 04.10.2024.
» వెబ్‌సైట్: www.balmerlawrie.com
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Jobs 2024
- contract jobs
- Baumer Lorry and Company Ltd
- Baumer Lorry and Company Ltd recruitments
- online applications
- deadline for registrations
- Contract jobs at Baumer Lorry and Company Ltd
- Eligible Candidates
- Education News
- Sakshi Education News
- BamarLorryKolkata
- JobVacancies
- KolkataJobs
- FixedTermContract
- Recruitment
- EmploymentOpportunities
- JobApplications
- KolkataJobOpenings
- VariousPosts
- ContractJobs
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications in 2024