Skip to main content

HAL Jobs : హాల్‌లో తాత్కాలిక ఉద్యోగాలు.. ఈ పోస్టుల్లో దరఖాస్తులు..

అమేథీ(ఉత్తరప్రదేశ్‌)లోని కోర్వాలో హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హాల్‌).. తాత్కాలిక ప్రాతిపదికన ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
HAL recruitment notice for Operator positions  Temporary job openings at HAL in Uttar Pradesh  Job application details for HAL Operator positions Temporary jobs at Hindustan Aeronautics Ltd  Operator job vacancy at Hindustan Aeronautics Limited

»    మొత్తం పోస్టుల సంఖ్య: 81.
»    విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టింగ్, కెమికల్, టర్నింగ్, ల్యాబ్, ఎలక్ట్రో ప్లేటింగ్, వెల్డింగ్‌.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ(బీఏ/ బీఎస్సీ/ బీబీఏ) ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీల కు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూ బీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
RRB Recruitment : ఆర్‌ఆర్‌బీలో 8,113 ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్‌ పోస్టులు..
»    వేతనం:
నెలకు రూ.22,000 నుంచి రూ.23,000.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, సర్టిఫికేట్ల పరిశీ లన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం:
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.10.2024.
»    వెబ్‌సైట్‌: https://hal-india.co.in

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 28 Sep 2024 12:23PM

Photo Stories