Skip to main content

DSC 2008 Certificate Verification: ఈనెల 30న డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

DSC 2008 Certificate Verification  Khammam Cooperative Nagar announcement about contract appointments  Certificate verification process at the old DEO office in Khammam
DSC 2008 Certificate Verification

ఖమ్మం సహకారనగర్‌: 2008 సంవత్సరం డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులను కాంట్రాక్ట్‌ విధానంలో నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు జిల్లాలో 128 మంది మైదాన ప్రాంతం అభ్యర్థులు, 215మంది ఏజెన్సీ ప్రాంత అభ్యర్థులకు అవకాశం లభించనుంది.

10th & Inter Exams: అక్టోబర్‌ 3 నుంచి 'ఓపెన్‌' టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

కాగా, ఈనెల 30వ తేదీన ఖమ్మంలోని పాత డీఈఓ కార్యాలయంలో అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తామని డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. ఒరిజనల్‌ ధ్రువపత్రాలతో పాటు ఒక జిరాక్స్‌ సెట్‌పై గెజిటెడ్‌ సంతకంతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం http:\/schooledu.telangana. gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని డీఈఓ తెలిపారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 28 Sep 2024 03:51PM

Photo Stories