Skip to main content

Railway Jobs: రైల్వేలో 7951 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే

Central goverment job notification Railway Jobs RRB Junior Engineer Recruitment 2024  7951 Railway  JE jobs notifications

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (RRB JE Recruitment 2024).. 7951 జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 7951
అర్హత: సంబంధిత విభాగాన్ని బట్టి  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి BE/ B.Tech/B.Sc పూర్తి చేసిన వారు అర్హులు

వయస్సు: 18-33 ఏళ్లకు మించకూడదు
దరఖాస్తు ఫీజు: రూ. 500 ఎస్సీ/ఎస్టీ/ఎక్స్-సర్వీస్‌మెన్/పీహెచ్/మహిళలు/ట్రాన్స్‌జెండర్లు రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది.

NABARD Recruitment 2024 Notification: నేషనల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకులో ఉద్యోగాలు.. చివరి తేదీ ఇదే

ఎంపిక విధానం:రాతపరీక్ష, డాక్యమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు
వేతనం: సంబంధిత పోస్టును బట్టి నెలకు రూ. 35,400-రూ.44,900 ఉంటుంది

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 29, 2024
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ rrbapply.gov.inను సంప్రదించండి

Published date : 01 Aug 2024 10:15AM
PDF

Photo Stories