Skip to main content

RRC Apprenticeship Notification: రైల్వేలో 4,096 అప్రెంటిస్ ఖాళీల భర్తీ.. చివరి తేదీ ఇదే

RRC Apprenticeship Notification

ఢిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (Railway Recruitment Cell) నార్త్ రైల్వే (Northern Railway) పరిధిలోని వివిధ యూనిట్లలో అప్రెంటిస్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 4096 అప్రెంటీస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


మొత్తం ఖాళీలు: 4096
అర్హత: టెన్త్‌/ఐటీఐ ఉత్తీర్ణత

వయస్సు: సెప్టెంబర్‌ 16 నాటికి 15-24 ఏళ్ల మధ్యలో ఉండాలి

Railway Jobs: రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఎంపిక

ఎంపిక విధానం: మెరిట్‌ మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: సెప్టెంబర్‌ 16, 2024

Published date : 16 Aug 2024 05:01PM

Photo Stories