Railway Recruitment Board 32438 jobs: 10వ తరగతి అర్హతతో రైల్వేలో 32438 ఉద్యోగాలు జీతం నెలకు 18000

నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైల్వే నోటిఫికేషన్ వచ్చేసింది. భారతీయ రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీ కోసం 32,438 పోస్టులతో పూర్తి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా ఐటిఐ విద్యార్హతలు ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
10వ తరగతి అర్హతతో గ్రామీణ పోస్టు ఆఫీసులలో 48వేల ఉద్యోగాలు జీతం నెలకు 29380: Click Here
భర్తీ చేస్తున్న పోస్టులు : నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో వివిధ రకాల గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : మొత్తం 32,438 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హత : ఈ ఉద్యోగాలకు పదో తరగతి లేదా ఐటిఐ విద్యార్హత పూర్తి చేసిన వారు అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో విధానంలో RRB వెబ్ సైట్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి.
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 23-01-2025 నుండి ఈ ఉద్యోగాలకు గతంలో అప్లై చేయనివారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
అప్లై చేయడానికి చివరి తేదీ : 22-02-2025 తేది లోపు ఈ పోస్టులకు అర్హత ఉండే వారు అప్లై చేయాలీ.
కనీస వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి. (01-01-2025 నాటికి)
గరిష్ట వయస్సు : 36 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. (01-01-2025 నాటికి)
వయస్సులో సడలింపు : ప్రభుత్వ నిబంధనలో ప్రకారం ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
జీతం: ప్రారంభంలో బేసిక్ పే 18,000/- తో పాటు ఇతర అలవెన్స్ లు ఇస్తారు.
ఫీజు :
SC, ST , PwBD , ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మరియు మహిళా అభ్యర్థులుకు ఫీజు 250/- (SC, ST , PwBD , ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మరియు మహిళా అభ్యర్థులుకు వారు చెల్లించిన పూర్తి ఫీజు రిఫండ్ చేస్తారు)
మిగతా అభ్యర్థులకు 500/- రూపాయలు. (400/- రిఫండ్ చేయడం జరుగుతుంది)
పరీక్ష రాసిన అభ్యర్థులకు బ్యాంకు చార్జీలు మినహాయించి ఫీజు రిఫండ్ కూడా చేయడం జరుగుతుంది.
ఎంపిక విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా వంద మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు.
90 నిమిషాల సమయం ఉంటుంది.
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
ప్రతి తప్పు సమాధానానికి ⅓ వంతు మార్కులు తగ్గిస్తారు.
Tags
- indian railway 32438 Group D jobs
- RRB Group D Recruitment
- RRB Group D recruitment 2025 notification out for 32438 vacancies
- RRB Group D Vacancy 2025
- Railway Group D jobs
- railway group d new vacancy
- Railway Group D Recruitment 2025 Full Details
- RRB Recruitment of 32 thousand 438 Group D posts news in telugu
- Track Maintainer Gr IV Engineering 13187 posts
- Pointsman B 5058 Posts
- 10th class qualification RRB jobs
- Railway Recruitment Board has released a notification
- 32438 Vacancies in Railway Recruitment Board
- central govt jobs 2025
- Railway Recruitment Board 32438 Group D jobs 10th Class Qualification
- RRB Group D jobs news in telugu
- RRB Group D Latest jobs news in telugu
- 32438 Railway posts
- railway jobs
- Careers Railway Jobs
- Railway Jobs Vacancies
- South Central Railway jobs
- Age Relaxation in Railway Jobs
- Latest RRB jobs news in telugu
- Indian Railway 32438 Latest Jobs 2025 News in Telugu
- Latest Railway jobs news
- Trending Railway jobs news in telugu
- rrb trending news
- Jobs
- RRB job calendar released
- RRB big good news for unemployed
- RRB Group D Recruitment Lastdate Feb 22 2025
- RRB Today jobs news in telugu
- Trending Railway 32438 jobs news in telugu
- Centralized Employment Notification 2025
- rrb group d 32438 jobs apply online
- Sarkari Naukri
- Central Govt Jobs
- Government Jobs
- Central Government Jobs
- Jobs 2025
- central railway jobs 2025
- new job opportunity
- Employment News
- government employment news
- unemployment news telugu
- sarkari jobs
- Jobs Info
- latest jobs information
- Latest Jobs News
- Job Alerts
- rrb group d 32438 jobs notification pdf
- RRB Group D Important Dates