Job Mela: డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ది డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్(DET).. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
జాబ్‌మేళా ముఖ్యసమాచారం:
మొత్తం ఖాళీలు: 80
విద్యార్హత: టెన్త్/ ఇంటర్/ ఐటీఐ/ డిగ్రీ/ బీటెక్/ ఎంటెక్
Job Mela For Freshers: పదో తరగతి అర్హతతో ఉద్యోగం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
వయస్సు: పోస్టును బట్టి 18-40 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 12,000-18,000 వరకు
Mega Career Fair : టెన్త్ అర్హతతో.. 400 ఉద్యోగాలు, ఇంటర్వ్యూ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఇంటర్వ్యూ తేది: జనవరి 10, 2025
ఇంటర్వ్యూ లొకేషన్: ప్రభుత్వ పాలిటెక్నిక్ స్కిల్ హబ్, YSR జిల్లా
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags