Job Mela: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రేపు జాబ్‌మేళా
క్రోసూరు: డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ అధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడాప్ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహించనున్నాయి.
ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.తమ్మాజీరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రోసూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఈ మేళా ఉంటుందని వివరించారు. వివరాలకు బి.అంజి రెడ్డిని 94949 86164 , ఇ.రామకృష్ణారెడ్డిని 80743 93466 నెంబరల్లలో సంప్రదించవచ్చన్నారు.
జాబ్‌మేళా ముఖ్యసమాచారం
Government Job Notification: ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. జీతం రూ.40వేలు
ఎప్పుడు: నవంబర్ 19
ఎక్కడ: క్రోసూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
మరిన్ని వివరాలకు: 949498 6164,80743 93466
Free training in photography: ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags