Job Mela: గుడ్‌న్యూస్.. టెన్త్ అర్హతతో జాబ్‌మేళా
రాయచోటి (జగదాంబసెంటర్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్, జిల్లా ఉపాధి కార్యాలయం, డీఆర్‌డీఏ సీడప్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ రాజంపేటలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్‌లో మినీ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు అన్నమయ్య జిల్లా ఉపాధి అధికారి సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో జూనియర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్, టాటా క్యాపిటల్ కంపెనీలో లోన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారన్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు 8897776368 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Law Exam Results: ఎల్‌ఎల్‌బీ 5వసెమిస్టర్ ఫలితాలు విడుదల
జాబ్‌మేళా ముఖ్య సమాచారం:
ఎప్పుడు: ఈనెల 25
ఎక్కడ: రాజంపేటలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్‌లో
విద్యార్హత: టెన్త్/ఇంటర్/ డిగ్రీ
వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 8897776368
#Tags