Job Interview: జాబ్‌ ఫెయిర్‌.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగం

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ (DET).. కర్నూలులో జాబ్‌ ఫెయిర్‌ను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Job Interview

మొత్తం పోస్టులు: 150
అర్హత: ఐటీఐ/ఇంటర్‌/డిగ్రీ

Job Mela: ఈనెల 12 జాబ్‌మేళా.. నెలకు రూ. 30వేల జీతం

వేతనం: నెలకు 14,000- 18,000 వరకు
ఇంటర్వ్యూ తేదీ: నవంబర్‌ 12, 2024

ఇంటర్వ్యూ లొకేషన్‌: డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్చ్సేంజ్‌-C Camp,కర్నూల్‌

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

#Tags