Hyderabad University : యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఎంటెక్‌ కోర్సులో స్పాట్ అడ్మిష‌న్స్‌..

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.. 2024–26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల ఎంటెక్‌ ఫుల్‌ టైం కోర్సులో ప్రవేశాలకు స్పాట్‌ రౌండ్‌ అడ్మిషన్లు నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సర్టిఫికేట్లతో యూనివర్శిటీ క్యాంపస్‌లో హాజరుకావాలి.

»    మొత్తం సీట్ల సంఖ్య: 89.
»    విభాగాలు: బయోఇన్ఫర్మేటిక్స్, మెటీరియల్స్‌ ఇంజనీరింగ్, నానోసైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్స్‌ టెక్నాలజీ, మైక్రో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌.
»    అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ స్కోర్‌ సాధించి ఉండాలి.
»    ఎంపిక విధానం: గేట్‌ స్కోర్, కౌన్సిలింగ్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    స్పాట్‌ అడ్మిషన్‌ తేది: 26.07.2024.
»    వేదిక: సీఈ ఆఫీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్, అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్, యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్, హైదరాబాద్‌–500046.
»    వెబ్‌సైట్‌: http://acad.uohyd.ac.in

Admissions Notification 2024 : అగ్రిసెట్‌ అండ్‌ అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌ 2024 నోటిఫికేషన్‌ను విడుదల..

#Tags