Skip to main content

Union Budget 2024: బడ్జెట్ 2024-2025 లో ఏ రంగానికి ఎన్ని కోట్లు కేటాయించిన వివరాలు

Union Budget 2024  budget allocation for various sectors in 2024-25  chart of Union Budget 2024-25 sector allocations sector-wise budget distribution for 2024-25 బడ్జెట్ 2024--2025 లో ఏ రంగానికి ఎన్ని కోట్లు కేటాయించిన  వివరాలు
Union Budget 2024: బడ్జెట్ 2024--2025 లో ఏ రంగానికి ఎన్ని కోట్లు కేటాయించిన వివరాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ 2024-25లో వివిధ రంగాలకు మొత్తం రూ.48,20,512 కోట్లు కేటాయించారు. వికసిత భారత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌లో ఏ రంగానికి ఎంత కేటాయించిందని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

రక్షణ రంగం (డిఫెన్స్): రూ.4.56 లక్షల కోట్లు.
గ్రామీణాభివృద్ధి (రూరల్ డెవలప్‌మెంట్): రూ.2,65,808 కోట్లు.
వ్యవసాయం, అనుబంధ రంగాలు: రూ.1,51,851 కోట్లు.
హోం వ్యవహారాలు: రూ.1,50,983 కోట్లు.
విద్య: రూ.1,25,638 కోట్లు.
ఐటీ, టెలికాం: రూ.1,16,342 కోట్లు.
ఆరోగ్యం: రూ.89,287 కోట్లు.
ఎనర్జీ: రూ.68,769 కోట్లు.
సాంఘిక సంక్షేమం: రూ.56,501 కోట్లు.
వాణిజ్యం, పరిశ్రమల రంగం: రూ. 47,559 కోట్లు

budget

Published date : 24 Jul 2024 11:46AM

Photo Stories