SPAV PG Admissions: ఎస్‌పీఏవీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు..

స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, విజయవాడలో.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కేటగిరీల్లో ఖాళీల భర్తీకి డైరెక్ట్‌ అడ్మిషన్లు స్పాట్‌ రౌండ్‌–1 ద్వారా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

»    కోర్సుల వివరాలు: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్లానింగ్‌.
»    మొత్తం సీట్ల సంఖ్య: 25
»    విభాగాలు: మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌(సస్టెయిన్‌బుల్, ల్యాండ్‌స్కేప్, ఆర్కిటెక్చరల్‌ కన్సెప్‌షన్‌), బిల్డింగ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, అర్బన్‌ డిజైన్, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్, మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌(ఇన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌ అండ్‌ డిజైన్, అర్బన్‌ అండ్‌ రీజనల్‌ ప్లానింగ్, ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌).
»    అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి
»    స్పాట్‌ రౌండ్‌ ప్రారంభం: 01.06.2024.
»    రిజిస్టర్‌కు చివరితేది: 27.06.2024.
»    వెబ్‌సైట్‌: https://www.spav.ac.in

Army Lieutenant Posts: బీటెక్‌తోపాటు ఆర్మీలో లెఫ్టినెంట్‌ కొలువుకు అవ‌కాశం.. ఉండాల్సిన అర్హ‌త‌లు ఇవే!

#Tags