NSC Recruitment 2024: నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌సీఎల్‌) ట్రాన్స్‌లేటర్‌ (అఫీషియల్‌ లాంగ్వేజ్‌) గ్రేడ్‌-4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి కనీసం 55% మార్కులతో డిగ్రీ(హిందీ, ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌) డిగ్రీ/డిప్లొమా(హిందీ/ఇంగ్లిష్‌ ట్రాన్స్‌లేషన్‌) ఉత్తీర్ణులవ్వాలి.హిందీ/ఇంగ్లిష్‌లో కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
వేతనం: రూ.22,000 నుంచి రూ.77,000.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ)

పని ప్రదేశాలు: న్యూఢిల్లీ, లక్నో, జయపుర, భోపాల్, పాట్నా, సికింద్రాబాద్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభతేది: 18.03.2024.
దరఖాస్తులకు చివరితేది: 08.04.2024.

వెబ్‌సైట్‌: https://www.indiaseeds.com/

చదవండి: NHPC Recruitment 2024: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో 280 ట్రెయినీ ఇంజనీర్‌లు/ట్రెయినీ ఆఫీసర్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags