SAIL Recruitment 2024: ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

SAIL Recruitment 2024

ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (Sail),వివిధ విభాగాల్లో మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

అర్హత: BE/ B.Tech ఉత్తీర్ణతతో పాటు ఏదైనా ప్రభుత్వ రంగ స​ంస్థలో 7 ఏళ్ల పని అనుభవం ఉండాలి. 

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: మే 08, 2024

#Tags