Balmer Lawrie Recruitment 2024: బామర్‌ లారీ అండ్‌ కో లిమిటెడ్ లో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కోల్‌కతాలోని బామర్‌ లారీ అండ్‌ కో లిమిటెడ్‌లో డిప్యూటీ మేనేజర్‌ (సేల్స్‌-మార్కెటింగ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: ఫుల్‌ టైమ్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌(స్పెషలైజేషన్‌ ఏదైనా), లేదా రెండేళ్ల ఎంబీఏ లేదా పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌. ఐదేళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి 1,60,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.03.2024.

వెబ్‌సైట్‌: https://www.balmerlawrie.com/

చదవండి: Balmer Lawrie Recruitment 2024: బామర్‌ లారీ కో లిమిటెడ్ లో జూనియర్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఏడాదికి రూ.5.43 లక్షల వరకు వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags