Contract Jobs: డీఎమ్‌ఏపీ, విజయవాడలో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్, జనరల్‌ హాస్పిటల్‌ క్యాంపస్, విజయవాడ.. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..

»    మొత్తం పోస్టుల సంఖ్య: 241
»    విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్, డీవీఎల్, సైకియాట్రీ, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్‌ తదితరాలు.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత 
విభాగంలో మెడికల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, ఎండీతోపాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 44 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు రూ.70,000.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 05.05.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.05.2024
»    వెబ్‌సైట్‌:  https://dme.ap.nic.in

UGC NET 2024: సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్ 2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

#Tags