Nursing Jobs 2025: స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

అరసవల్లి: జోన్‌–1 పరిధిలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో ఖాళీగా ఉన్న 106 స్టాఫ్‌నర్సుల పోస్టులను ఏడాది పాటు ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ కార్యాలయం ప్రకటించింది.
Nursing Jobs 2025

జనరల్‌ నర్సింగ్‌, మిడ్‌వైఫరీ/బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్హత గల వారు ఈ నెల 15 లోగా విశాఖపట్నం రీజనల్‌ డైరెక్టర్‌ కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలని, పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ హెచ్‌టిటిపిఎస్‌://నాగేంద్రఎస్‌విఎస్‌టి.వర్డ్‌ప్రెస్‌.కామ్‌ను సంప్రదించాలని కోరారు.

Tomorrow Job Mela: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు జాబ్‌మేళా.. పూర్తి వివరాలివే!


మొత్తం పోస్టులు: 106
ఖాళీల వివరాలు
స్టాఫ్‌ నర్స్‌- ఒప్పంద ప్రాతిపదికన

Job Mela For Freshers: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

విద్యార్హత: జనరల్‌ నర్సింగ్‌, మిడ్‌వైఫరీ/బీఎస్సీ నర్సింగ్‌
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 15

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags