Internship to Job: ఈ సంస్థలో ఇన్‌టర్న్‌షిప్‌తోపాటు ఉద్యోగావకాశం

ఇన్‌టర్న్‌షిప్‌ చేస్తూనే ఉద్యోగం సాధించుకునే అవకాశం కల్పిస్తోంది ఈ సంస్థ. ఇన్ని నెలలపాటు చేస్తే ఇంత స్టైఫండ్‌ అంటా.. అసలు ఈ పథకమేంటి..!

 

అనంతపురం: ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వరకు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నడూ చూడలేదు. ఇంటర్న్‌షిప్‌లోనే ఏకంగా రూ.20 వేలు స్టైఫండ్‌ ఇస్తున్నారు. బహుళజాతి సంస్థల్లోనే ఇంకా పెద్ద మొత్తంలో స్టైఫండ్‌ కల్పిస్తున్నారు.

 AP Inter Exams: ఇంటర్‌ పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య..!

మొత్తం 10 నెలల పాటు అదే కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ చేస్తే కంపెనీ పరిస్థితులకు అలవాటు పడి ఉద్యోగంలోనే నిలదొక్కుకోవడానికి మంచి బృహత్తర పథకం ఇది. జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ఇప్పటి దాకా 919 మంది విద్యార్థులకు మంచి బహుళజాతి సంస్థల్లోనే ఇంటర్న్‌షిప్‌ కల్పించాం.

– ప్రొఫెసర్‌ సి. శశిధర్‌, రిజిస్ట్రార్‌, జేఎన్‌టీయూ అనంతపురం.

#Tags