Oil India Limited Recruitment: ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

Oil India Limited Various Posts New Notification 2024

ఆయిల్ ఇండియా లిమిటెడ్.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.


మొత్తం పోస్టులు: 24
అర్హత: టెన్త్‌తో పాటు ట్రేడ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరి

పని అనుభవం: కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి

Cisco layoffs 2024: భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న ప్రముఖ కంపెనీ.. కారణమిదేనా?

వయస్సు: 30 ఏళ్లకు మించరాదు

ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 20, 2024

#Tags