HCL Hiring Freshers: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో HCLలో ఉద్యోగాలు
Sakshi Education
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (DET),HCLతో కలిసి జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. దీని ద్వారా 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా జాబ్ ఫెయిర్‌లో పాల్గొనవచ్చు.
మొత్తం ఖాళీలు: 500
అర్హత: ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత
వయస్సు: 17-20 ఏళ్లకు మించరాదు
వేతనం: నెలకు రూ. 10,000/-
ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 10, 2024
లొకేషన్: బాపట్ల
Published date : 10 Aug 2024 03:18PM
Tags
- HCL Job Fair
- DET job fair
- freshers jobs
- Andhra Pradesh Jobs
- Trainee Positions
- MCC Bapatla Job Fair
- August 10 2024 Job Fair
- HCL Hiring
- 500 Vacancies
- Intermediate Qualification
- unemployed youth jobs
- Unemployed Youth
- HCL Recruitment
- DET Employment
- Andhra Pradesh Career
- Fresher Openings
- Trainee Recruitment
- IT Job Fair
- YouthEmployment
- HCLTraineeRecruitment
- JobOpportunities
- UnemployedYouth
- CareerFair2024
- EmploymentTraining
- TraineeJobs
- employment opportunities
- Job Vacancies
- DET job fair
- Direct Interview Job Fair
- Unemployed Job Opportunities
- Job Fair 2024
- Job Interview Opportunities
- Employment and Training Directorate
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications