Skip to main content

Project Staff Posts : ఎస్ఏఎంఈఈఆర్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు..

కోల్‌కతాలోని సొసైటీ ఫర్‌ అప్లైడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (సమీర్‌).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
jobs in kolkata  Project Staff posts at Society for Applied Microwave Electronics Engineering and Research

»    మొత్తం పోస్టుల సంఖ్య: 43.
»    పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ సైంటిస్ట్‌–21, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ఏ–10, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ బి–01, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ ఏ–08, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌ బి–02, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌ సి–01.
»    విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌/కమ్యూనికేషన్‌/టెలికమ్యూనికేషన్, మెకానికల్‌ (ఫిట్టర్‌/మెషినిస్ట్‌), కంప్యూటర్‌/ఐటీ, ఫిజిక్స్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్,బీఏ/బీఎస్సీ /బీకాం, బీబీఏ/బీఎంఎస్‌. 
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్‌/ఎంఈ/బీకాం, ఎంటెక్, బీఎంఎస్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు సీనియర్‌ సైంటిస్ట్‌ పోస్టుకు రూ. 30,000, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌–ఏకు రూ.17,000, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌–బికు రూ.21,500, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌–ఏకు రూ.15,100, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌–బికు రూ.20,000, ప్రాజెక్ట్‌ మేనేజŒ మెంట్‌ అసిస్టెంట్‌–సికు రూ.26,400.
»    వయసు: సీనియర్‌ సైంటిస్ట్‌ పోస్టు, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌–బికు 30 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌–ఏకు 25 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌–బి, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌–సికు 35 ఏళ్లు.
»    ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాతపరీక్ష/స్క్రీనింగ్‌ టెస్ట్‌/స్కిల్‌ టెస్ట్, దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం తేది: 03.08.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.08.2024.
»    రాతపరీక్ష/స్క్రీనింగ్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ: 05.09.2024.
»    దరఖాస్తులకు చివరితేది: 25.08.2024.
»    వెబ్‌సైట్‌: https://sameer.gov.in

Polytechnic Admissions: 12న పాలిటెక్నిక్‌ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు

Published date : 10 Aug 2024 03:58PM

Photo Stories