Skip to main content

JNTU Mega Job Fair 2024: నిరుద్యోగులకు బంపర్‌ఆఫర్‌.. జేఎన్‌టీయూలో మెగా జాబ్‌ఫెయిర్‌

JNTU Mega Job Fair 2024  JNTUH Mega Job Fair 2024 Announcement  Paravasthu Creative Foundation   Nipuna Human Development Society   Nipuna Human Development Society

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ హైదరాబాద్ (JNTUH)జాబ్‌ ఫెయిర్‌ను నిర్వహిస్తుంది. యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెంటర్ (UIIC), పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ సంయుక్తంగా ఈ మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. ఐటీ, బ్యాంకింగ్‌ సమా విభిన్న రంగాల నుంచి వందకు పైగా కంపెనీలు నియామక ప్రక్రియలో పాల్గొంటాయి.

GAIL Recruitment 2024: గెయిల్‌లో 391 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే


మొత్తం పోస్టుల భర్తీ: 10,000కు పైగా 
అర్హత: సంబంధిత పోస్టును బట్టి టెన్త్‌/డిప్లొమా/ఐటీఐ/బీటెక్‌/ఎంటెక్‌/ పీజీ/ బీఫార్మసీ/ఎంఫార్మసీ పూర్తి చేసి ఉండాలి

Chinese Company Bans specific Zodiac Signs: పిచ్చి ముదిరిపోయింది.. జాతకాలు చూసి ఉద్యోగాలిస్తున్న కంపెనీ!

ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 10, 11 తేదీల్లో
వేదిక: JNTU హైదరాబాద్ (కూకట్‌పల్లి, KPHB)
 

Published date : 09 Aug 2024 06:07PM
PDF

Photo Stories