Skip to main content

GAIL Recruitment 2024: గెయిల్‌లో 391 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే

GAIL Recruitment 2024  GAIL New Delhi non-executive job applications  Gas Authority of India Limited recruitment notice  GAIL non-executive posts application  GAIL job openings in New Delhi  Apply for non-executive positions at GAIL

న్యూఢిల్లీలోని గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(గెయిల్‌).. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 391
అర్హత: సంబంధిత విభాగాన్ని బట్టి టెన్త్‌/ఇంటర్‌/ఐటీఐ/డిప్లొమా/బీఎస్సీ/బీకాం/బీబీఏ/బీబీఎస్‌/బీబీఎం/బీఈ/బీటెక్‌/ఎమ్మె్స్సీ/ఎంకాం/పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి

Job Opportunities In IT Sector: ఐటీలో మళ్లీ నియామకాల సందడి.. వీరికి డిమాండ్‌ ఎక్కువg

వేతనం: పోస్టును బట్టి నెలకు రూ. రూ.24,500-1,38,000 వరకు ఉంటుంది
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది

దరఖాస్తు ఫీజు: రూ.50 (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది)
అప్లికేషన్‌కు చివరి తేది: సెప్టెంబర్‌ 07, 2024

Published date : 09 Aug 2024 01:22PM

Photo Stories