Guest Teacher Posts : ఈ పాఠ‌శాల‌లో గెస్ట్ టీచ‌ర్ పోస్టులు.. ఈ తేదీలోగా..!

సాక్షి ఎడ్యుకేష‌న్: పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు అందించే బోధ‌నకు సంబంధించిన ఉద్యోగుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఏపీలోని సీతంపేట ఐటీడీఏ పరిధిలోని భామిని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో గెస్ట్ టీచరు పోస్ట్ ఖాళీ ఉన్నందున ఈ పోస్టు భ‌ర్తీ చేసేందుకు అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు ఐటీడీఏ పీవో సీ.యశ్వంత్ కుమార్ రెడ్డి.

SBI Job Notification : ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..!

ఈ మెర‌కు ఒక‌ ప్రకటనలో ఆయ‌న మాట్లాడుతూ.. పాఠ‌శాల‌లో ఉన్న ఖాళీ పోస్టుల గురించి వివ‌రించారు. అర్హ‌త, ఆస‌క్తి క‌లిగిన టీచ‌ర్లు వెంట‌నే ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని సూచించారు. 2024-25 విద్యా ఏడాదికు పీజీటీ-ఎకనామిక్స్ గెస్ట్ టీచర్ అవసరమన్నారు. అభ్యర్థులు ఈ నెల 30వ తేదీన సీతంపేట ఏపీ టీ డబ్ల్యూ ఆర్జేసీ బాలుర పాఠశాలలో సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరవ్వాలన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags