Data Entry Operator Jobs: డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు.. వారికి స్కిల్‌ టెస్టులు

ములుగుజిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు స్కిల్‌ టెస్టులు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ దివాకర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.గోవిందరావుపేట మండల పరిధిలోని పస్రా జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించే స్కిల్‌ టెస్టులకు స్లాట్‌ల వారీగా హాజరు కావాలని తెలిపారు.

Collector Sikta Patnaik: టీచర్‌గా మారిన కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌.. ఎందుకంటే

అభ్యర్థులు అప్లికేషన్‌ అక్నాలెడ్జిమెంట్‌ కార్డు, ఫొటో గుర్తింపు కార్డుతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు హెల్ప్‌ డెస్క్‌ ఫోన్‌ నంబర్‌ 70139 52246 ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించాలని తెలిపారు.

#Tags