Skip to main content

Non Teaching Posts : తమిళనాడు సెంట్రల్‌ యూనివర్శిటీలో 15 నాన్‌ టీచింగ్‌ పోస్టులు

సెంట్రల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ తమిళనాడు డైరెక్ట్‌ ప్రాతిపదికన నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Direct Recruitment for Non-Teaching Posts at Central University of Tamil Nadu  Non teaching posts at tamilnadu central university  Central University of Tamil Nadu Non-Teaching Posts Recruitment Announcement

»    మొత్తం పోస్టుల సంఖ్య: 15.
»    పోస్టుల వివరాలు: ఇన్ఫర్మేషన్‌ సైంటిస్ట్‌–01, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌–01, ఎల్‌డీసీ–04, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌–03, లైబ్రరీ అటెండెంట్‌–02, ల్యాబొరేటరీ అటెండెంట్‌–01, హాస్టల్‌ అటెండెంట్‌–02, ఇంటర్నల్‌ ఆడిట్‌ ఆఫీసర్‌/కన్సల్టెంట్‌ ఇంటర్నల్‌ ఆడిట్‌(కాంట్రాక్ట్‌)–01.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌ఉత్తీర్ణులవ్వాలి.æపోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: ఇన్ఫర్మేషన్‌ సైంటిస్ట్, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ పోస్టులకు 40 ఏళ్లు, కన్సల్టెంట్‌ ఇంటర్నల్‌ ఆడిట్‌ పోస్టులకు 65 ఏళ్లు, మిగతా పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.10.2024.
»    వెబ్‌సైట్‌: http://cutn.ac.in

 Teaching Posts : సెంట్ర‌ల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ తమిళనాడులో 23 టీచింగ్‌ పోస్టులు

Published date : 30 Oct 2024 03:18PM

Photo Stories