Skip to main content

IIT Hyderabad : ఐఐటీ హైద‌రాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. వీరే అర్హులు

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లో వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Faculty posts at iit hyderabad  IIT Hyderabad faculty recruitment announcement  Faculty vacancies at IIT Hyderabad  Apply for faculty positions at IIT Hyderabad  IIT Hyderabad faculty recruitment in various departments

»    పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌–1, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌–2, అసోసియేట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌.
»    విభాగాలు: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, బయోమెడికల్‌ ఇంజనీరింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌–మేనేజ్‌మెంట్, లిబరల్‌ ఆర్ట్స్, కెమికల్‌ ఇంజనీరింగ్, మెటీరియల్‌ సైన్స్‌–మెటర్జికల్‌ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, సివిల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌–ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌–ఇంజనీరింగ్, ఫిజిక్స్, డిజైన్‌.
»    అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పారిశ్రామిక/పరిశోధన/బోధనలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    వేతనం: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌–1 పోస్టులకు రూ.1,01,500. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌–2 పోస్టులకు రూ.98,200. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,39,600. ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,59,100.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.11.2024.
»    వెబ్‌సైట్‌: https://iith.ac.in

 Non Teaching Posts : తమిళనాడు సెంట్రల్‌ యూనివర్శిటీలో 15 నాన్‌ టీచింగ్‌ పోస్టులు

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 30 Oct 2024 03:22PM

Photo Stories