APPSC Group 1 & 2 Coaching: ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం...

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్ర వెనుక బడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్‌ –1, 2 అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అధ్యాపకులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీ గురువారం లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులు తమ బయోడేటా, అనుభవం సర్టిఫికెట్‌తో పాటు దరఖాస్తులను ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 95050 94349, 9966 849937 సెల్‌ నంబర్లలో సంప్రదించాలని కోరారు.

చ‌ద‌వండి: Free Coaching for Group 2 Exams: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ

#Tags