TGPSC Group 2 Final Key Release Date: బిగ్ బ్రేకింగ్.. గ్రూప్-2 పరీక్షల ఫైనల్ 'కీ'
గ్రూప్-2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న TGPSC Group 2 ఆన్సర్ కీ విడుదల కానుంది. ఎల్లుండి(జనవరి 10)న టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో గ్రూప్-2 కీ ని రిలీజ్ చేయనున్నారు.
కాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 783 గ్రూప్-2 పోస్టులకు డిసెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 నిర్వహించిన విషయం తెలిసిందే.
TSPSC Group 2 Paper 2 Question Paper 2024 : గ్రూప్–2 పేపర్-2 కొశ్చన్ పేపర్ ఇదే.. ఈ సారి ప్రశ్నలు ఎలా వచ్చాయంటే...?
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,368 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. గ్రూప్-2 పేపర్-2ను 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహించారు..
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
#Tags