TSPSC Group 1 Prelims Question Paper & Key 2024 : గ్రూప్‌–1 ప్రిలిమ్స్ 2024 కొశ్చ‌న్ పేప‌ర్ & కీ.. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో చూడొచ్చు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(TSPSC) గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను జూన్ 9వ తేదీ (ఆదివారం) ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించింది.

మొత్తం 897 పరీక్ష కేంద్రాల్లో 4.03 లక్షలమంది అభ్యర్థులు పరీక్ష హాజ‌ర‌య్యారు. టీఎస్‌పీఎస్సీ 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.

ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో..

అయితే జూన్ 9వ తేదీ (ఆదివారం) జ‌రిగే.. TSPSC గ్రూప్‌-1 ప్రిలిమ్స్ 2024 ప‌రీక్ష‌కు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేకంగా ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయించ‌నున్నారు. ఈ ప‌రీక్ష ముగిసిన త‌ర్వాత సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ వెబ్‌సైట్ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కొశ్చ‌న్ పేప‌ర్ & కీ 2024 అందుబాటులో ఉంటుంది. ఈ 'కీ' కేవ‌లం ఒక అవ‌గాహ‌న కోస‌మే. అంతిమంగా తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ విడుద‌ల చేసే కీ మాత్ర‌మే మీరు ప్రామాణికంగా తీసుకోగ‌ల‌రు.

☛ TSPSC Group-1 Prelims Exam 2024 Instructions : రేపే టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌.. అభ్య‌ర్థులు పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..

TSPSC గ్రూప్‌-1లో డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, జిల్లా పంచాయితీ రాజ్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ మొద‌లైన‌టు వంటి పోస్టులుంటాయి.

TSPSC Group 1 Prelims Question Paper 2024 and Key ఇదే..

#Tags