Non Faculty Posts : ఎయిమ్స్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన నాన్ ఫ్యాకల్టీ పోస్టులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 10.
» పోస్టుల వివరాలు: డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్–06, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్–01, అకౌంట్స్ ఆఫీసర్–01, మెడికల్ ఆఫీసర్ ఆయుష్(ఆయుర్వేద)–01,చైల్డ్ సైకాలజిస్ట్–01.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎండీ/ఎంఎస్, ఎంఏ/ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» వయసు: డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్ పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు, మిగతా పోస్టులకు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
» వేతనం: నెలకు డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్ పోస్టులకు రూ.6,600, మిగతా పోస్టులకు రూ.5,400.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: నోటిఫికేషన్ వెలువడిన 20 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి.
» నోటిఫికేషన్ వెలువడిన తేది: 22.10.2024.
» వెబ్‌సైట్: www.aiimsjodhpur.edu.in
Apprentice Training : బీడీఎల్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌కు దరఖాస్తులు