Skip to main content

APCRDA Contract Jobs : ఏపీసీఆర్‌డీఏలో కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏపీసీఆర్‌డీఏ).. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
APCRDA Vijayawada job openings  Contract basis posts in APCRDA  Andhra Pradesh Capital Region Development Authority recruitment  Job vacancies at APCRDA Vijayawada  APCRDA careers contract positions  Applications for recruitment in various posts on contract basis in APCRDA

»    మొత్తం పోస్టుల సంఖ్య: 19.
»    పోస్టుల వివరాలు: జీఐఎస్‌–రిమోట్‌ సెన్సింగ్‌ అసిస్టెంట్‌–06, ప్లానింగ్‌ అసిస్టెంట్‌–02, సీనియర్‌ లైవ్లీహుడ్‌ స్పెషలిస్ట్‌–01, జూనియర్‌ లైవ్లీహుడ్‌ స్పెషలిస్ట్‌–03, జెండర్‌/జీబీవీ స్పెషలిస్ట్‌–01, సీనియర్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ స్పెషలిస్ట్‌–02, జూనియర్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ స్పెషలిస్ట్‌–04.
»    అర్హత: సంబంధిత విభాగంలో బీఆర్క్, బీటెక్‌/బీఈ, ఎంఈ/ఎంటెక్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.11.2024.
»    పనిచేయాల్సిన ప్రదేశం: విజయవాడ–అమరావతి.
»    వెబ్‌సైట్‌: https://crda.ap.gov.in

 JEE Advanced Exam 2025 : జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షపై కీలక అప్డేట్ .... పూర్తి అర్హత వివరాలు ఇవే

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 06 Nov 2024 01:27PM

Photo Stories