Skip to main content

HAL Recruitments : హాల్‌లో షార్ట్‌ టర్మ్‌ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌)కు చెందిన ఏవియోనిక్స్‌ డివిజన్‌లో షార్ట్‌ టర్మ్‌ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Applications for filling executive posts on short term basis in HAL

»    మొత్తం పోస్టుల సంఖ్య: 17.
»    పోస్టుల వివరాలు: సీఎంఎం(లెవల్‌–5)ఇంజనీర్‌–4,మిడిల్‌ స్పెషలిస్ట్‌–8,జూనియర్‌ స్పెషలిస్ట్‌–5
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌(మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్,కంప్యూటర్‌ సై­న్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    వయసు: సీఎంఎం పోస్టుకు 45 ఏళ్లు, మిడిల్‌ స్పెషలిస్ట్‌ పోస్టుకు 40 ఏళ్లు, జూనియర్‌ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
»    వేతనం: నెలకు సీఎంఎం పోస్టుకు రూ.60,000, మిడిల్‌ స్పెషలిస్ట్‌ పోస్టుకు రూ.50,000, జూనియర్‌ పోస్టుకు రూ.40,000.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.11.2024.
»    వెబ్‌సైట్‌: https://hal-india.co.in

APCRDA Contract Jobs : ఏపీసీఆర్‌డీఏలో కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు

Published date : 06 Nov 2024 01:17PM

Photo Stories