SVNIT Recruitment 2024: ఎస్‌వీఎన్‌ఐటీలో టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.60,000 వరకు వేతనం

సూరత్‌(గుజరాత్‌)లోని సర్దార్‌ వల్లభాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎస్‌వీఎన్‌ఐటీ).. అడ్‌హక్‌ ప్రాతిపదికన టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: సంబంధిత విభాగంలో ప్రథమ శ్రేణిలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 55 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు పీజీ అభ్యర్థులకు రూ.45,000, పీహెచ్‌డీ అభ్యర్థులకు రూ.60,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది హెడ్‌ ఆఫ్‌ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సర్దార్‌ వల్లభాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎస్‌వీఎన్‌ఐటీ) స్పీడ్‌/రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 22.04.2024.

వెబ్‌సైట్‌: https://www.svnit.ac.in/

చదవండి: IIT Delhi New Recruitment 2024: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags