IIT Delhi New Recruitment 2024: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT)న్యూఢిల్లీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 3
ఖాళీల విభాగాలు
1. కన్సల్టెంట్ (అడ్మినిస్ట్రేటివ్): 2 పోస్టులు
2. కన్సల్టెంట్ (టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్): 1 పోస్టు
అర్హత: సంబంధిత విభాగాన్ని బట్టి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్/ఎంబీఏ/ఎంఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: 45 ఏళ్లకు మించరాదు.
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 25, 2024
Published date : 16 Apr 2024 10:47AM
PDF