IIT Tirupati Recruitment: ఐఐటీ తిరుపతిలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Sakshi Education
తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT), నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
1. స్టూడెంట్ కౌన్సెలర్: 1 పోస్టు
2. హిందీ ట్రాన్స్‌లేటర్: 1 పోస్టు
3. జూనియర్ నర్సింగ్ ఆఫీసర్: 1 పోస్టు
4. జూనియర్ అసిస్టెంట్: 3 పోస్టులు
5. జూనియర్ టెక్నీషియన్: 2 పోస్టులు
అర్హత: సంబంధిత పోస్టులను బట్టి ఇంటర్/ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ/బీఈ/బీటెక్/పీజీ/జనరల్ నర్సింగ్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం: పోస్టును బట్టి రూ. 25,500-1,77,550/ వరకు ఉంటుంది.
అప్లికేషన్‌కు చివరి తేది: ఏప్రిల్ 11, 2024
Published date : 19 Mar 2024 01:18PM