AIESL Recruitment 2024: ఏఐఈఎస్‌ఎల్ లో 100 టెక్నీషియన్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

న్యూఢిల్లీలోని ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఏఐఈఎస్‌ఎల్‌).. వివిధ విభాగాల్లో ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 100
పోస్టుల వివరాలు: ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌(మెయింటెనెన్స్‌/ఓవర్‌హాల్, ఏవియానిక్స్‌), ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌(ఏవియానిక్స్, ఎలక్ట్రికల్‌/ఇన్‌స్ట్రుమెంటల్‌ /రేడియో), టెక్నీషియన్‌(ఫిట్టర్‌/షీట్‌ మెటల్, కార్పెంటర్, వెల్డర్‌), టెక్నీషియన్‌ (ఎక్స్‌-రే/ఎన్‌డీటీ).
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఇంజనీరింగ్‌ సర్టిఫికేట్, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.28,000.

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌/ట్రేడ్‌ టెస్ట్,టెక్నికల్‌ అసెస్‌మెంట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తులకు చివరితేది: 23.02.2024.

వెబ్‌సైట్‌: https://www.aiesl.in/

చదవండి: RFCL Recruitment 2024: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో 28 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags