NTPC Recruitment Notification: NTPCలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌, నెలకు రూ. 70వేల వేతనం

న్యూఢిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌టీపీసీ)డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 110
ఖాళీల విభాగాలు:
1. డిప్యూటీ మేనేజర్‌:(Electrical Erection): 20 పోస్టులు
2. డిప్యూటీ మేనేజర్‌(Mechanical Erection): 50 పోస్టులు
3. డిప్యూటీ మేనేజర్‌(C&I Erection): 10 పోస్టులు
4. డిప్యూటీ మేనేజర్‌(Civil Construction):30 పోస్టులు

అర్హత: 
సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి. 

వయస్సు: 40 ఏళ్లకు మించరాదు. 
వేతనం: నెలకు రూ. 70,000 - 2,00,000/-
దరఖాస్తు రుసుం: రూ. 300/-

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 08, 2024

#Tags