Management Trainee Jobs: ఇంజనీర్స్‌ ఇండియన్‌ లిమిటెడ్ లో 43 పోస్టులు.. నెలకు రూ. 60వేల వేతనం

ఇంజనీర్స్‌ ఇండియన్‌ లిమిటెడ్, న్యూఢిల్లీలో తాత్కాలిక ప్రాతిపదికన మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 43
విభాగాలు: కెమికల్, మెకానికల్, సివిల్‌.
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ కోర్సు–బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌)తో పాటు గేట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రూ.60,000.

దరఖాస్తులకు చివరితేది: 05.03.2024.

వెబ్‌సైట్‌: https://www.engineersindia.com/

చదవండి: Oil India Limited Recruitment 2024: ఆయిల్‌ ఇండియాలో సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags