TS EAMCET Results 2024 Release Date : నేడే TS EAPCET ఫ‌లితాల విడుద‌ల..ఒకే ఒక్క క్లిక్‌తో రిజ‌ల్డ్స్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ ఈఏపీసెట్-2024 ఫ‌లితాల‌ను మే 18వ తేదీ విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ మేర‌కు అధికారులు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ కీ విడుదల చేసిన విష‌యం తెల్సిందే. ఈ ఏడాది ఈఏపీసెట్‌ 2024 జెఎన్‌టీయూ హైదరాబాద్ నిర్వహించింది. ఈ ఫ‌లితాల‌ను మే 18వ తేదీ ఉద‌యం 11: 00 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు.

TS EAPCET 2024 Expected Marks Vs Rank; Check Rank Predictor

College Predictor -2024 AP EAPCET TS EAMCET

ఈ ఏడాది ఇంజినీరింగ్‌ స్ట్రీమ్ పరీక్షలకు 2,54,543 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అలాగే అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలకు 1,00,260 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

How to check TS EAPCET 2024 Results?

  • Visit sakshieducation.com results link
  • Click on TS EAPCET 2024 Engineering and Agriculture & Pharmacy Results link available on the home page.
  • Enter your hall ticket number and submit.
  • The results along with marks and rank will be displayed.
  • Take print out and save a copy for further reference.

చదవండి: TS EAPCET Answer Key 2024 Out Now: టీఎస్ ‌ఎంసెట్‌ ప్రాథమిక కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

#Tags