Skip to main content

TS EAMCET 2024 Results Released: ఎంసెట్‌ ఫలితాలు విడుదల.. మీ ర్యాంక్‌ ఇలా చెక్‌ చేసుకోండి

TS EAMCET 2024 Results Released

TS EAPCET Results 2024: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎప్‌ ఎప్‌సెట్(EAMCET-2024) ఫలితాలు విడుదల అయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి జేఎన్టీయూహెచ్‌ (JNTUH)లో ఫలితాలను విడుదల చేశారు.

TSPSC Group-4 Jobs Update News 2024 : గ్రూప్‌-4 పోస్టుల మెరిట్ లిస్ట్.. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

కాగా ఈ ఏడాది మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 1,00,449 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక మే 9-11 వరకు జరిగిన ఇంజినీరింగ్ పరీక్షకు 2,54,814 మంది విద్యార్థులు హాజరయ్యారు.
 

☛అందరికంటే త్వరగా రిజల్ట్స్‌.. డైరెక్ట్‌ లింక్స్‌ ఇవే

TS EAMCET Results 2024 - Telangana EAMCET Agriculture and Medical Rank Card & Marks- Sakshieducation.com

TS EAMCET 2024 Results: Telangana EAMCET Engineering Ranks 2024 | Sakshieducation.com

TS EAMCET Results 2024 - Telangana EAMCET Agriculture and Medical Rank Card & Marks- Sakshieducation.com

TS EAMCET 2024 Results: Telangana EAMCET Engineering Ranks 2024, Combined Score- Sakshieducation.com

Published date : 18 May 2024 11:15AM

Photo Stories