Skip to main content

TS EAMCET Results Live Updates: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో టాప్‌ ర్యాంకులు ఏపీ విద్యార్థులకే..

TS EAMCET Results Live Updates

తెలంగాణ ఈఏపీసెట్(ఎంసెట్) 2024 ఫలితాలు వచ్చేశాయ్. శనివారం ఉదయం 11 గంటల తర్వాత విద్యాశాఖ అధికారులు జేఎన్టీయూ హైదరాబాద్ లో ఫలితాలను ప్రకటించారు. EAPCET ఇంజనీరింగ్‌లో ఏపీ విద్యార్థుల హవా కనిపించింది.

ఎంసెట్‌ ఫలితాల్లో మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులకే రావడం విశేషం. ఇంజనీరింగ్‌ విభాగంలో  సత్యవాడ జ్యోతిరాధిత్యకు ఫస్ట్‌ ర్యాంకు రాగా, ఫార్మసీ, అగ్రికల్చర్‌ విభాగంలోనూ ఏపీ విద్యార్థిని ప్రణీతకు ఫస్ట్‌ ర్యాంకు వచ్చింది.  

TS EAMCET 2024 Results Released: ఎంసెట్‌ ఫలితాలు విడుదల.. మీ ర్యాంక్‌ ఇలా చెక్‌ చేసుకోండి

 

TS EAMCET  ఇంజనీరింగ్‌ విభాగంలో టాపర్స్‌ లిస్ట్‌ ఇదే..

  • సత్యవాడ జ్యోతిరాధిత్య- ఫస్ట్‌ర్యాంక్‌
  • హర్ష- రెండో ర్యాంకు
  • రిషి శేఖర్‌ శుక్లా- మూడో ర్యాంకు
  • సందేశ్‌- నాలుగో ర్యాంకు
  • యశ్వంత్‌ రెడ్డి- ఐదవ ర్యాంకు

Eapcet ఇంజనీరింగ్‌ విభాగంలో సత్యవాడ జ్యోతిరాధిత్యకు ఫస్ట్‌ ర్యాంక్‌ రాగా, హర్ష అనే విద్యార్థికి రెండో ర్యాంకు వచ్చింది.  రిషి శేఖర్‌ శుక్లా అనే విద్యార్థికి మూడో ర్యాంకు వచ్చింది. సందేశ్‌కు నాలుగో ర్యాంకు, యశ్వంత్‌ రెడ్డికి ఐదో ర్యాంకు వచ్చింది. 

 

☛తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో AP విద్యార్థులకు టాప్‌ ర్యాంకులు
శ్రీకాకుళం జిల్లాకు చెందిన జ్యోతిరాధిత్యకు ఫస్ట్‌ ర్యాంకు
కర్నూల్‌ జిల్లాకు చెందిన హర్షకు రెండో ర్యాంకు

 

☛ఫార్మసీ, అగ్రికల్చర్‌ విభాగంలోనూ ఏపీ విద్యార్థులదే హవా..
అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రణీతకు ఫస్ట్‌ర్యాంకు
విజయనగరం జిల్లాకు చెందిన రాధాకృష్ణకు రెండో ర్యాంకు

 

TS EAMCET 2024-ఇంజనీరింగ్‌ విభాగంలో Top 10 Rankers List

TS EAMCET 2024 Engineering Top Rankers

TS EAMCET 2024- అగ్రికల్చర్‌&ఫార్మసీ విభాగంలో Top 10 Rankers List

TS EAMCET 2024 Agriculture Top Rankers

 

☛ఒకే ఒక్క క్లిక్‌తో అందరికంటే త్వరగా ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్స్‌ ఇవే

TS EAMCET Results 2024 - Telangana EAMCET Agriculture and Medical Rank Card & Marks- Sakshieducation.com

TS EAMCET 2024 Results: Telangana EAMCET Engineering Ranks 2024 | Sakshieducation.com

TS EAMCET Results 2024 - Telangana EAMCET Agriculture and Medical Rank Card & Marks- Sakshieducation.com

TS EAMCET 2024 Results: Telangana EAMCET Engineering Ranks 2024, Combined Score- Sakshieducation.com
 

 

Published date : 18 May 2024 12:14PM

Photo Stories