TS EAMCET Results 2024 Live Updates : నేడే TS EAPCET 2024 ఫలితాలు విడుదల.. ఒకే ఒక్క క్లిక్‌తో సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో రిజల్డ్స్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
ఈఏపీసెట్ 2024 ఫలితాలను మే 18వ తేదీన ఉదయం 11:00 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఫలితాలను అత్యంత త్వరగా విడుదల చేసేందుకు జెఎన్‌టీయూహెచ్ ఏర్పాట్లలను చేసింది. ఈ ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు.
ఇందులో భాగంగా ముందుగానే ప్రిలిమినరీ కీ విడుదల చేసిన విషయం తెల్సిందే. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్‌కు ఈఏపీసెట్ 2024ను నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ ఏడాది ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలకు 2,54,543 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలకు 1,00,260 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. TS EAPCET Results 2024ను ఒకేఒక్క క్లిక్‌తో అందరి కంటే ముందుగా www.sakshieducation.comలో చూడొచ్చు.
How to check TS EAPCET 2024 Results?
- Visit sakshieducation.com results link
- Click on TS EAPCET 2024 Engineering and Agriculture & Pharmacy Results link available on the home page.
- Enter your hall ticket number and submit.
- The results along with marks and rank will be displayed.
- Take print out and save a copy for further reference.
☛ TS EAPCET 2024 Expected Marks Vs Rank; Check Rank Predictor
#Tags