AP EAMCET Results Released: ఎంసెట్‌-2024 ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఏపీ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. నేడు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు సెట్‌ ఛైర్మన్, జేఎన్‌టీయూ-కాకినాడ వీసీ ప్రసాదరాజు ఫలితాలను వెల్లడించారు.

ఈ ఏడాది ఈఏపీసెట్‌ 2024 పరీక్షను జేఎన్‌టీయూ- కాకినాడ నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 3,62,851 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు.

TG EDCET 2024 Results Out Now: ఎడ్‌సెట్ ఫ‌లితాల విడుద‌ల‌... డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఇంజినీరింగ్‌కు సంబంధించి 2,58,373 మంది, వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు కలిపి 80,766 మంది పరీక్షలు రాశారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సాక్షి ఎడ్యుకేషన్‌. కామ్‌లో ఫలితాలను నేరుగా చెక్‌ చేసుకోవచ్చు. 
 

అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ ఫలితాల కోసం డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. 

AP EAPCET Results 2024: AP EAPCET Agriculture and Medical Rank Card & Marks, Download Here- Sakshieducation.com

ఎంసెట్- ఇంజనీరింగ్‌ ఫలితాల కోసం డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

AP EAPCET Engineering Ranks 2024, AP EAPCET 2024 Results, AP EAPCET 2024 Combined Score- Sakshieducation.com

#Tags