DSC 2024: డీఎస్సీ ‘కీ’, రెస్పాన్స్‌ షీట్‌ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ–2024)కు సంబంధించిన ‘కీ’, రెస్పాన్స్‌ షీట్‌ను పాఠశాల విద్య డైరెక్టరేట్‌ ఆగ‌స్టు 13న‌ విడుదల చేసింది.

www.schooledu.telangana.gov.in అనే సైట్‌లో ఆగ‌స్టు 20 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. అభ్యంతరాలుంటే ఇదే వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేయాలి.

చదవండి: TVVS: విద్యా వలంటీర్లను నియమించాలి

అభ్యర్థుల పేరు, పుట్టిన తేదీ, కులం, ఈడబ్ల్యూఎస్, ఇటీ వల టెట్‌లో సాధించిన స్కోర్‌లో సవరణలు ఉంటే helpdesktsdsc2024@gamil. comకు తగిన ఆధారాలతో 20వ తేదీ సాయంత్రం 5 గంటలకల్లా పంపాలని పేర్కొంది. 

#Tags