DSC Free Training: డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
ఆదిలాబాద్: డీఎస్సీ ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ అధికారి సునీత కుమారి, ఎస్సీ స్టడీ సర్కిల్ సెంటర్ డైరెక్టర్ రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
డైట్, బీఎడ్ చేసిన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ అభ్యర్థులు మార్చి 12 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9494149416 నంబరులో సంప్రదించాలన్నారు.
చదవండి: డీఎస్సీ - టెట్ | మోడల్ పేపర్స్ | సెకండరీ గ్రేడ్ టీచర్ బిట్ బ్యాంక్ | స్కూల్ అసిస్టెంట్ బిట్ బ్యాంక్
#Tags